శరత్ కు నేతల నివాళులు

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి శరత్ డెడ్ బాడీకి.. వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చేరుకుంది. గురువారం (జూలై-12) డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ శరత్ కు నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశామన్నారు. శరత్ తల్లి మాలతీ ఆరోగ్యం క్షీణించిందని.. ఆమెకు ప్రత్యేక వైద్య సాయం అందిస్తున్నట్లు చెప్పారు. శరత్ తల్లి వరంగల్ లో ఉద్యోగం చేస్తున్నారని.. హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు కడియం. ప్రభుత్వ పరంగా వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates