శామీర్ పేటలో మిడ్ నైట్ రేవ్ పార్టీ..11 మంది అరెస్ట్

మేడ్చల్ : శామీర్ పేటలోని సెలెబ్రిటీ రిసార్ట్ లో  రేవ్ పార్టీని SOT పోలీసులు భగ్నం చేశారు. గజ్వేల్ కు చెందిన డాక్టర్ల బృందం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారంలో రిసార్ట్ పై దాడి చేసిన పోలీసులు నలుగురు యువతులను అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఏడుగురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ముంబయికి చెందిన యువతితో పాటు నగరానికి చెందిన మరో ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ శామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates