శ్రీదేవి బాగా చేయలేదన్నక్యారెక్టర్ ఒక్కటి కూడా లేదు : సురేష్ బాబు

dsr అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు నిర్మాత డి. సురేష్‌బాబు. శ్రీదేవి బాగా చేయలేని సినిమా అంటూ ఏదీ లేదని, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా ఆమె అద్భుతంగా చేసేవారని దేవత, మిస్టర్ ఇండియా, క్షణ క్షణం వంటి సినిమాల్లో శ్రీదేవి అద్భుతంగా నటించారని సురేష్ బాబు తెలిపారు. అతిలోక సుందరి ఎవరంటే శ్రీదేవి అనే ముద్ర పడిపోయిందని ఆయన అన్నారు. శ్రీదేవి మృతి తనకు షాక్ కు గురి చేసిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates