శ్రీదేవి మృతికి ముందు అమితాబ్ ట్విట్ : ఎందుకో తెలియదు.. ఆందోళనగా ఉంది

4
అతిలోక సుందరి, ప్రముఖ నటి శ్రీదేవి చనిపోయే ముందు.. బాలీవుడ్ బిగ్ బి చేసిన ట్విట్ సంచలనంగా మారింది. రాత్రి ఒంటి గంట 15 నిమిషాలకు ఓ ట్విట్ చేశారు. ఎందుకో తెలియదు.. ఎన్నడూ లేనంత ఆందోళనకు గురవుతున్నాను అంటూ ఆయన తన కామెంట్ పోస్ట్ చేశారు.  ఆ తర్వాత అర్థరాత్రి 3 గంటల సమయంలో శ్రీదేవి మరణవార్త ప్రపంచానికి తెలిసింది. ఈ ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమితాబ్ ఎప్పుడూ లేనంత ఆందోళనకు గురవుతున్నాను అని చెప్పటం చూస్తుంటే.. ఆయనకు శ్రీదేవి మరణవార్త ముందే తెలిసి ఉండొచ్చని అంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates