శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు : ఏపీ సీఎం చంద్రబాబు

bcశ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో మౌనం పాటించారు. శ్రీదేవి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె లేనిలోటు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.

Posted in Uncategorized

Latest Updates