శ్రీదేవి వైన్ మాత్రమే తీసుకునేది : అమర్ సింగ్

sridevi_32శ్రీదేవి మద్యం మత్తులోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి నీటమునిగి చనిపోయిందని వస్తున్న వార్తలపే స్పందించారు సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్. ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్తాన్ని అమర్ సింగ్ గుర్తు చేసుకుంటూ… శ్రీదేవి హార్డ్ లిక్కర్ ( బీర్, విస్కీ మొదలైనవి) తీసుకోరు…వైన్ మాత్రమే తీసుకుంటారు. అయితే శ్రీదేవితో క్లోజ్ గా ఉన్న మరి కొందరు కూడా ఆమె మద్యం తీసుకోదని, అప్పుడప్పడు మాత్రమే వైన్ తీసుకుంటారని చెపుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates