శ్రీరామనవమి వేడుకల్లో వివేక్ దంపతులు

vivek-sir
శ్రీరామ నవమి  సందర్భంగా  పెద్దపల్లి, మంచిర్యాల  జిల్లాల్లో  పర్యటించారు  ప్రభుత్వ సలహాదారు  వివేక్ వెంకటస్వామి. ముందుగా  ధర్మారంలో  శ్రీ సీతారామ చంద్ర  స్వామి  ఆలయంలో  వేడుకలకు  హాజరైన  వివేక్ దంపతులు…ప్రత్యేక పూజలు  నిర్వహించారు. ఆ తర్వాత  మంచిర్యాల జిల్లా …లక్సెట్టి పేట …గుల్లకోటలో  శ్రీ రామాంజనేయ  ఆలయంలో పూజలు  చేశారు. ఈ సందర్భంగా  వివేక్ దంపతులకు  ఘనంగా స్వాగతం  పలికారు ఆలయ  అధికారులు. మరోవైపు గుల్లకోటలో  ఉచిత  వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.  ప్రజలంతా సంతోషంగా  ఉండాలని  రాములవారిని  కోరుకున్నాన్నారు వివేక్ వెంకటస్వామి.  ప్రభుత్వ కార్యక్రమాలు  త్వరగా పూర్తి  కావాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates