శ్రీవారిని దర్శించుకున్న మెహ్రీన్

తిరుమల : సినీ నటి మెహ్రీన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం డిసెంబర్-16న ఉదయం VIP విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది మెహ్రీన్. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందచేశారు. శ్రీవారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు వచ్చానని చెప్పింది. సంక్రాంతికి తను నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ F2 సినిమా విడుదల కాబోతుందని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates