శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

636535008614556195శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం (ఫిబ్రవరి-6) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉ.8.30కి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నేటితో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈనెల 16 వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. దీంతో అధికారులు భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates