శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీ వరద

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు లక్షా 75 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.  ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..  ప్రస్తుతం 870 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు..  విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

Posted in Uncategorized

Latest Updates