శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2 లక్షల 18 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.  శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 845 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రాజెక్టు నిండుతుండడంతో ఆయకట్టు పరిధిలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates