షాపూర్ నగర్- జీడిమెట్ల ప్రధాన రహదారి పై కుంగిపోయిన రోడ్డు

roadషాపూర్ నగర్- జీడిమెట్ల ప్రధాన రహదారి పై కుంగిన రోడ్డుపై ఇటీవలే గోదావరి పైప్ లైన్ వేశారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్షంగా వ్యవహరించి గుంతలను పూడ్చడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కుంగిన రోడ్డు పరిస్థితి పై తక్షణమే స్పందించిన జీడిమెట్ల సీఐ శంకర్ రెడ్డి, జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై రమేష్ లు రహదారి పై తాత్కాలిక డివైడర్లు ఏర్పాటు జాగ్రత చర్యలు తీసుకున్నారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates