షారూఖ్ ట్విట్ : సోఫియా ఐ లవ్ యూ

shah-rukh-khan-and-sofiaసోఫియా ఇచ్చిన ప్రేమ సందేశానికి రిప్లయి ఇచ్చాడు షారుఖ్ ఖాన్. నా దేశానికి వచ్చిన మహిళకు బహిరంగంగా నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. అణువణువులో నువ్వు నన్ను అనుకరించావు సోఫియా అంటూ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రోబో ‘సోఫియా’కు ట్విట్టర్ లో తన ప్రేమను తెలిపాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో ప్రపంచంలో తొలి పౌరసత్వం కలిగిన రోబో సోఫియా పాల్గొంది. ఆ సమయంలో నచ్చిన హీరో ఎవరని అడగ్గా షారుఖ్ ఫాన్ అంటూ సమాధానం చెప్పింది సోఫియా.

Posted in Uncategorized

Latest Updates