షిర్డీకి బయలుదేరిన సీఎం కేసీఆర్

kcrతెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం (ఏప్రిల్-20) షిర్డీకి బయలుదేరారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో షిర్డీ వెళ్లారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సాయంత్రం హైదరాబాద్‌ కు తిరిగిరానున్నారు.

మధ్యాహ్నం హారతి సమయంలో సాయిబాబా దర్శనం చేసుకోనున్నారు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates