షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోడీ

ప్రధాన నరేంద్రమోడీ ఇవాళ( శుక్రవారం,అక్టోబర్-19) షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. మహారాష్ట్ర పర్యటన కోసం వెళ్లిన ఆయన షిర్డీ వెళ్లి సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోడీకి జ్ఞాపికను బహుకరించారు. తర్వాత ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన(PMAYG) పథక లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. దాదాపు 2.50లక్షల మంది లబ్ధిదారులు ఇంటి తాళాలను అందుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates