షెడ్యూల్ ఖరారు: అక్టోబర్.4న భారత్ కు రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్ 4,5 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత-రష్యా మధ్య జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పుతిన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఆయన… భారత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమవ్వనున్నారు.

Posted in Uncategorized

Latest Updates