షెఫ్ రామ్ చరణ్….

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్ష‌న్ లో  యాక్ట్ చేస్తున్నాడు.   యూరప్ లోని అజర్ బైజాన్ ప్రాంతంలో ఈ మూవీని  షూట్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో చరణ్ షెఫ్ గా మారాడు.  రామ్ చరణ్ తో కలిసి ఉపాసన కూడా యూరప్ వెళ్లింది. అక్కడ ఓ హోటల్ లో షెఫ్ తో కలిసి రామ్ చరణ్ డిష్ చేస్తుండగా..  దానిని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఉపాసన. వీడియో తో పాటు ఫోటోలను  పోస్ట్ చేసి…” హెల్దీ ఫుడ్ కోసం బాయ్స్ ను బయటికి తీసుకొచ్చానంటూ” కామెంట్ చేసింది.  ఫోటోలో మూవీ ప్రొడ్యూసర్ డివివి.దానయ్య,ఫైట్ మాస్టర్ కణ్ణల్ కన్నన్ ఉన్నారు. ఈ మూవీలో చరణ్ సరసన కైరా అద్వానీ యాక్ట్ చేస్తోంది. మూవీ టైటిల్ ను అక్టోబర్ లో అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates