సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెం.1 : వివేక్

రైతుబంధు కార్యక్రమం  దేశంలోనే  అద్బుత  పథకమన్నారు  ప్రభుత్వ  సలహాదారు  వివేక్ వెంకటస్వామి. రైతులు  అప్పులు  చేయకుండా  సమయానికి  పెట్టుబడి  అందించడం  గొప్ప విషయమన్నారు.  సంక్షేమ పథకాల  అమలులో  రాష్ట్రం దేశంలోనే  నంబర్ వన్ గా  ఉందన్నారు  వివేక్. మొక్కల  పెంపకంలో  కూడా ముందు  వరుసలో  నిలుస్తుందన్నారు.  జగిత్యాల జిల్లా  ధర్మపురిలో పర్యటించిన  వివేక్ వెంకటస్వామి … తిమ్మాపూర్ లో  మాజీ మంత్రి  రత్నాకర్ రావు  తనయుడు ….టీఆర్ఎస్  సీనియర్ నేత  నర్సింగరావు ఏర్పాటు  చేసిన  విందులో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates