సందడిగా అంబేద్కర్ కాలేజీ వార్షికోత్సవం

బాగ్లింగంపల్లి అంబేద్కర్ జూనియర్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇంటర్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ రెడ్డితో పాటు విశాక ఇండస్ట్రీస్ JMD వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కాలేజీలో చదివే విద్యార్థులు అన్నిరంగాల్లో ముందుంటారని చెప్పారు  లక్ష్మణ్ రెడ్డి. క్రమశిక్షణతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని చెప్పారు వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ చేసిన డ్యాన్సులు అలరించాయి.

Latest Updates