సజావుగా జరిగిన మొదటి రోజు TRT పరీక్ష

chakrapani-TRTమొదటి రోజులో భాగంగా ఇవాళ్టి (శనివారం,ఫిబ్రవరి-24) నుంచి ప్రారంభమైన టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) పరీక్షలు సక్రమంగా జరిగాయన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి. భాషా పండిట్ SGT, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు శనివారం జరిగాయన్నారు. 92 శాతానికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. రేపు(ఆదివారం,ఫిబ్రవరి-25) 50 వేల మందికి పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన వెంటనే కీ విడుదల చేస్తామన్నారు చక్రపాణి.

టీచర్ ఉద్యోగాల కోసం నిర్వహించే TRT పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates