సనత్ నగర్ : మంత్రి తలసాని విజయం

హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం ఫలితం విడుదలైంది. ఇక్కడినుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ జయకేతనం  ఎగరేశారు. తన సమీప అభ్యర్థి టీడీపీ క్యాండిడేట్ కూన వెంకటేశ్ గౌడ్ పై తలసాని గెలుపొందారు. 2019లో  ఇక్కడినుంచి మర్రిశశిధర్ రెడ్డి గెలిచారు. 2014లో మర్రి శశిధర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై తలసాని గెలిచి సత్తా చాటుకున్నారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates