సమ్మె చేస్తే మరింత నష్టాల్లోకి RTC : మహేందర్ రెడ్డి

MAHENDER REDDYఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించాలని కోరామన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె చేస్తే మరింత నష్టాల్లోకి వెళ్తుందన్నారు. కార్మికులు అడిగినట్లు 50శాతం ఫిట్ మెంట్ ఇస్తే సంస్థపై 14వందల కోట్ల భారం పడుతుందన్నారు. సమ్మె విరమణపై శనివారం (జూన్-9) మరోసారి చర్చించనున్నట్లు తెలిపారు మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates