సమ్మె విరమించిన విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్

సమ్మె విరమించారు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్. ప్రభుత్వం , యాజమాన్యం 13 డిమాండ్లలో 11డిమాండ్లను అంగీకరించిందని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికుల జీతాలు 10వేల వరకు గ్రేడ్ వైస్ గా పెంచుతూ జీవోను ఇష్యూ చేశారు అధికారులు. దీంతోపాటు ఫీల్డ్ వర్క్ ని గ్రేడ్ 2ఎంప్లాయిస్ గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకన్నారు. అయితే 11డిమాండ్స్ ను ఒప్పుకోవడం సంతోషంగా ఉందంటున్నారు ఎంప్లాయిస్. ప్రభుత్వం ఇచ్చిన జీవోతో దాదాపు 23 వేల కుటుంబాలు ఆర్ధికంగా సాయం చేకూరుతుందన్నారు. మరింత కష్టపడి సంస్ధకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తామంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates