సర్ఫింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ ఆసీస్ క్రికెటర్

ఆసీస్ మాజీ సీనియర్ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సర్ఫింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. క్వీన్స్ ల్యాండ్ లో కొడుకుతో కలిసి సర్ఫింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఇన్ స్టాగ్రాంలో హేడెన్ స్వయంగా తెలిపాడు. ప్రమాదంలో తన తలకు అయిన గాయాల ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. తనకు ఇప్పటికే ఎమ్మారై, సీటీ స్కాన్ తీశారని.. మెల్లగా కోలుకుంటున్నానని హేడెన్ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates