సామాన్యుల కోసమే ఉద్యోగాల కల్పన : మోడీ

Modi11-kRID--621x414@LiveMintఉద్యోగ కల్పనతో సామాన్యులను దృష్టిలో ఉంచుకునే బీజేపీ ప్రభుత్వాల పాలన ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బుధవారం (ఫిబ్రవరి-21) యూపీలోని కాన్పూర్ లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఆయన ప్రారంభించారు. ఆగ్రా- అలీఘడ్-కాన్పూర్ – ఝాన్సీ మీదుగా చిత్రకూట్ వరకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో 20 వేల కోట్ల పెట్టుబడులు, రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates