సాయంత్రం ముంబైకి శ్రీదేవి భౌతికకాయం

munar

దుబాయ్ లో చనిపోయిన శ్రీదేవి బౌతికకాయం ఈ సాయంత్రం ముంబైకి చేరుకోనుంది. ఇండియాకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానున్నారు. దుబాయ్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు దగ్గరుండి ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సాయంత్రం చేరుకోవచ్చని భావిస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరగనున్నట్లు బాలీవుడ్ సమాచారం.

Posted in Uncategorized

Latest Updates