సింగరేణి సీఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు

Sridhar1204ప్రతిష్టాత్మక ఆసియా పసిఫిక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు సింగరేణి సీఎండీ శ్రీధర్. బొగ్గు పరిశ్రమల నుంచి తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన ఘనత శ్రీధర్ కు దక్కింది. శ్రీధర్ ఈ అవార్డును  రేపు ఢిల్లీలో స్వీకరించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates