సిద్దిపేటలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం

రొరొరొకళలకు పుట్టినిల్లు సిద్దిపేట కళావైభవాన్ని సంతరించుకొనుంది. మార్చి 1న సిద్దిపేటలో కోమటి చెరువు కళాక్షేత్రాన్ని( ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం) ప్రారంభోత్సవం చేయనున్నారు మంత్రి  హరీశ్ రావు. ఇందులో భాగంగా పాటు మార్చి-1.. నుంచి( మార్చి-3) మూడు రోజుల పాటు భాషా సాంస్కృతిక శాఖ వారి అద్వర్యం లో కళా ఉత్సవం-2018 పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ టీవీ చానల్ సింగర్స్ ,జానపద కళాకారుల ఆటపాటలోతో వైభవంగా ప్రారంభం కానుంది.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates