సిరిసిరిమువ్వ‌ ఎడిటర్ కె బాబురావు కన్నుమూత

 సిరిసిరిమువ్వ  సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన కె బాబురావు కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిరిసిరిమువ్వ చిత్రానికి గానూ ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు. దర్శకులు కే విశ్వ‌నాథ్ సినిమాలకు బాబురావు ఎడిటర్ గా పనిచేశారు. దీంతో పాటే కొన్ని హిందీ సినిమాల‌కు కూడా ఈయ‌న ఎడిటర్ గా  చేసారు. బాబురావు మృతిపై సినీ ఇండ‌స్ట్రీ సంతాపం తెలియ‌చేసింది.

Posted in Uncategorized

Latest Updates