సిరిసిల్ల 12వ రౌండ్.. కేటీఆర్ 61వేల 389 ఓట్ల లీడ్

సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్తి, మంత్రి కేటీఆర్ 60వేల మెజారిటీ దాటారు. 12వ రౌండ్ ముగిసేసరికి కేటీఆర్  61వేల 389 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కె.కె.మహేందర్‌రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates