సీఎంతో పాటు మహమూద్ ఆలీ ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ … కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కేసీఆర్ తో పాటు… మెహమూద్ ఆలీ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనతో పాటు.. మరొకరు ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీఆర్ బుధవారం మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. ఆయనెవరన్నది మాత్రం బయటకు చెప్పలేదు. ప్రమాణ స్వీకారానికి ముందు ఈ విషయం వెల్లడైంది.

Posted in Uncategorized

Latest Updates