సీఎం కేసీఆర్ గురువు మృతి

దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ వి.యాదగిరిరావు(80) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. యాదగిరిరావు దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసిన సమయంలో సీఎం కేసీఆర్‌కు చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువు. యాదగిరిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates