సీఎం కేసీఆర్ రెండో సోదరి కన్నుమూత

kcr-sisterసీఎం కేసీఆర్ రెండో సోదరి పి.విమలాభాయి కన్నుమూశారు. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం ఉదయం హైదరాబాద్ ఆల్వాల్ లోని ఇంట్లో తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్లి పరామర్శించారు. నివాళులు అర్పించారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సాయంత్రం ఆల్వాల్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates