సీనియర్ నటి అన్నపూర్ణ కుమార్తె ఆత్మహత్య

ప్రముఖ తెలుగు సీనియర్ సినీ నటి అన్నపూర్ణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో కీర్తి ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కీర్తి ఆత్మహత్య వెనుక మరేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ సాయితో కీర్తికి మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది

Posted in Uncategorized

Latest Updates