సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు CBSE పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు CBSE 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది బోర్డు. హాల్ టికెట్లు జనవరి 25 తర్వాత వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates