సెంచరీతో అదరగొట్టిన రోహిత్

DV6zSKCXcAA8ap1 భారత్- సౌత్ ఆఫ్రికా మధ్య పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. ఈ సెంచరీతో వన్డే కెరీర్లో 17 వ సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. 36 ఓవర్లలో భారత్ 200 పరుగులతో 3 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా టూర్ లో రోహిత్ చేసిన మొదటి సెంచరీ ఇదే. మరోవైపు తన క్రికెట్ కెరీర్లో ఈ రోజు చేసిన సెంచరీతో 45 సెంచరీల మైలు రాయిని రోహిత్ అధిగమించాడు.

Posted in Uncategorized

Latest Updates