సెంచూరియన్‌ వన్డే : సౌతాఫ్రికా బ్యాటింగ్

indddసెంచూరియన్ లో ఆదివారం (ఫిబ్రవరి-4) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఇప్పటికే తొలి వన్డే గెలిచిన ఉత్సాహం ఓవైపు.. డివిలియర్స్, డుప్లెస్సిలు లేక డీలాపడిన సౌతాఫ్రికా మరోవైపు.. ఈ క్రమంలో రెండో వన్డేలోనూ గెలవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతున్నది. తొలి వన్డే ఆడిన టీమ్‌తోనే ఈ మ్యాచ్‌కూ టీమిండియా బరిలోకి దిగుతున్నది. డుప్లెస్సి లేని సౌతాఫ్రికాకు మర్‌క్రామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates