సెప్టిక్ ట్యాంక్ లో ట్రాక్టర్ బోల్తా: ఒకరు గల్లంతు


హైదరాబాద్ లోని హఫీజ్ పేటలో విషాదం చోటు చేసుకుంది. జనప్రియ నగర్ లో సెప్టిక్ ట్యాంక్ లో ట్రాక్టర్ బోల్తా పడటంతో.. GHMC శానిటేషన్ సిబ్బంది ఒకరు గల్లంతయ్యారు.  వెంటనే అలర్ట్ అయినా జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు.. గల్లంతైన వెంకటేష్ కోసం గాలింపు మొదలు పెట్టారు. వెంకటేష్ సొంతూరు వరంగల్ జిల్లా రామన్నపేటగా గుర్తించారు. గత పదేళ్లుగా మియాపూర్ న్యూ కాలనీలో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates