సైనిక్ పురి రిజర్వాయర్ ప్రారంభం

ktr...ministerహైదరాబాద్ లోని సైనిక్‌పురిలో శనివారం ఉదయం మంచినీటి రిజర్వాయర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. రూ.4.64 కోట్ల వ్యయంతో 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో సైనిక్ పురి రిజర్వాయర్‌ నిర్మించారు. లక్షల మందికి మెరుగైన మంచినీటి సరఫరా సౌకర్యం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ జనార్థన్ రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్ పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates