సైబర్ క్రైమ్ కంట్రోల్ కు ప్రత్యేక చర్యలు : సీపీ

maxresdefaultసైబర్ క్రైమ్ కంట్రోల్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు హైద్రాబాద్ సీపీ శ్రీనివాస్ రావు. సైబర్ నేరాలపై అవర్నెస్ కోసం సినీ ప్రముఖులతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను సీపీ రిలీజ్ చేశారు.  దీనికి సహకరించిన టాలీవుడ్ ప్రముఖులకు థ్యాంక్స్ చెప్పారు.

ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా కొంతమంది తమ అమాయకత్వం,  నిర్లక్ష్యంతో మోసపోతున్నారని చెప్పారు.  పెద్ద, పెద్ద సంస్థలు సైబర్ నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సినిమా వాళ్లను భాగస్వాములను చేస్తే ప్రజలు తొందరగా ఆకర్శితులవుతారనే ఉద్దేశంతో వారిని భాగస్వాముల్ని చేశామన్నారు సీపీ

Posted in Uncategorized

Latest Updates