సొరంగంలో నిజాం ఫిరంగి,తూటాలు

యుటలచహైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురాలో ఓ ఇంటి నిర్మాణం కోసం చేస్తున్న తవ్వకాల్లో సొరంగం బయటపడింది. సొరంగంలో నిజాం నవాబు కాలం నాటి ఫిరంగి, తూటాలు లభ్యమయ్యాయి. పురాతన వస్తువులను చూసేందుకు చుట్టుపక్కల జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు,పురావస్తు శాఖ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates