సోదాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మోడీ బెదిరించారు : శివకుమార్

SHIVAKUMARకర్నాకలో జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీక్ చేసేందుకు మోడీ సర్కారు సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించిందని ఆరోపించారు కర్నాటక కాంగ్రెస్ నేత శివకుమార్. కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ నిఘా వేసినట్టు సమాచారముందని ఆరోపించారాయన. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా తనిఖీలు, సోదాలు, నోటీసుల పేరుతో భయపెట్టారని ఆరోపించారు. సీబీఐ బీజేపీ జేబు సంస్థలా మారిందని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోందన్నారు.

Posted in Uncategorized

Latest Updates