స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు గడువు పెంపు : కడియం

kadiyamస్కూల్  అసిస్టెంట్  బదిలీల  వెబ్ కౌన్సెలింగ్  పారదర్శకంగా  నిర్వహిస్తున్నామని  చెప్పారు  రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి  కడియం శ్రీహరి.  గతంలో  వెబ్ కౌన్సెలింగ్  పెట్టాలని  చెప్పినవారే.. ఇపుడు  సమస్యలు  సృష్టిస్తున్నారన్నారు.  ఆప్షన్లు  మారిపోతున్నాయన్న  ప్రచారంలో  నిజం లేదన్న  ఉప ముఖ్యమంత్రి.. సర్వర్  డౌన్  సమస్య  కారణంగా …మరో  రోజు మంగళవారం (జూన్-26) వరకు  ఆప్షన్స్  గడువు  పెంచుతున్నామని  చెప్పారు మంత్రి కడియం శ్రీహరి.

Posted in Uncategorized

Latest Updates