స్టాట్యూ ఆఫ్ యూనిటీ : రూ.3వేల కోట్ల సర్ధార్ విగ్రహం సిద్ధం

statue_of_unity_inauguration_1518606390_725x725గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నర్మదా నదిపై సర్ధార్ సరోవర్ డామ్ దగ్గర నిర్మిస్తున్న సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ ఆవిషర్కరణకు రంగం సిద్దమైంది. పటేల్ పుట్టిన రోజు అయిన అక్టోబర్ 31 న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది.182 మీటర్ల పొడవైన ఈ విగ్రహాన్ని.. రూ. 3 వేల కోట్లతో నిర్మించారు. 2013 లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేశారు. 526 స్వతంత్ర రాజ్యాలను భారత యూనియన్ లో విలీనం చేసిన సర్ధార్ ను “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా”గా వర్ణిస్తూ మోడీ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్దతిలో ఈ ప్రాజెక్టును L&T చేపట్టింది. ఈ మెమోరియల్ ను జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణతో ప్రపంచంలోనే ఇదే అతి పెద్ద విగ్రహం కానుంది.

Posted in Uncategorized

Latest Updates