స్టాప్ సెలక్షన్ కమిషన్: 1,234 పోస్టులకు నోటిఫికేషన్

_sscదేశ వ్యాప్తంగా స్టాప్ సెలక్షన్ కమిషన్(SSC) వివిధ కేటగిరీల్లో 1,234 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 2. రాత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వివిధ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

వెబ్ సైట్: www.ssc.nic.in

 

Posted in Uncategorized

Latest Updates