స్టెప్పులతో అలరించిన స్టార్లు : గ్రాండ్ గా IPL ప్రారంభ వేడుకలు

iplముంబై వాంఖడే స్టేడియంలో IPL ప్రారంభ వేడుకలు గ్రాండ్ గా మొదలయ్యాయి. సినీ హీరో వరుణ్ ధావన్ డాన్స్ ఫర్ఫార్మెన్స్ తో ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. సినీ నటులు ప్రభుదేవా, హృతిక్ రోషన్, తమన్నా, జాక్వలిస్ ఫెర్నాండెజ్ లు తమ స్టెప్పులతో అలరించారు. ఈ రోజు(ఏప్రిల్-7) మొదటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. గతానికి భిన్నంగా ఈ సారి ఆరంభ వేడుకలు IPL పోటీలు ప్రారంభం అయ్యే రోజునే ఆరంభ వేడుకలు కూడా జరుగుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates