స్టేడియం నిర్మాణానికి విశాక ఇండస్ట్రీస్ చాలా డబ్బు ఖర్చు చేసింది

హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్  తీరుపై  మండిపడ్డారు  విశాక  ఇండస్ట్రీస్  డైరెక్టర్  వల్లినాథ్. నిజంగానే  HCA .. 12 కోట్లు  ఇచ్చిందని  ఆధారాలు చూపిస్తే..  తాము  24 కోట్లు  ఇస్తామని  సవాల్ చేశారు.  స్టేడియం నిర్మాణానికి  విశాక ఇండస్ట్రీస్  చాలా డబ్బు  ఖర్చు చేసిందన్నారు.  అయినా  ఇప్పుడు  విశాక  అగ్రిమెంట్ రద్దు  చేసి.. మిగతావారి  అగ్రిమెంట్లు  మాత్రం  కొనసాగిస్తున్నారన్నారు. ఆరోపణలు  చేస్తున్నవారు  సరైన ఆధారాలు  చూపించాలని  డిమాండ్  చేశారు వల్లినాథ్.

Posted in Uncategorized

Latest Updates