స్ఫూర్తి ప్రదాత..అంబేద్కర్ : కేసీఆర్

kcr ambedkarభారత రాజ్యంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని తెలిపారు సీఎం కేసీఆర్. శనివారం (ఏప్రిల్-14) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని అర్థం చేసుకుని భవిష్యత్ మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. అంబేడ్కర్ మిగతా దేశాలకు, భారతదేశానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారన్నారు. అంబేద్కర్ దూరదృష్టి, కాల్పనికత వల్లే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్.

 

Posted in Uncategorized

Latest Updates