స్మిత్ ను తిరిగి కెప్టెన్ గా కొనసాగించవద్దు… ఇయాన్ చాపెల్

SMబాల్ ట్యాంపరింగ్‌ కు పాల్పడి ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పై  ఆస్టేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ పరువు తీసిన  స్మిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్టేలియా టీమ్ కు స్మిత్‌ను సారథిగా చూడాలని తాను అనుకోవడం లేదని ఇయాన్‌ చాపెల్‌ తెలిపారు.

ఒక కెప్టెన్‌ ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ స్మిత్‌ అలా చేయలేదు. కెప్టెన్ గా సహచరులు గౌరవం ఇవ్వాలి. అలాంటిది  స్మిత్‌ పూర్తిగా గౌరవం కోల్పోయాడు. దాంతో అతనికి శాశ్వతంగా కెప్టెన్‌గా ఉంచడమే సరైనది. ఆ. వార‍్నర్‌ను కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేకుండా సీఏ ఎలాంటి చర్యలు తీసుకుందో అదే నిబంధనను స్మిత్‌కు కూడా వర్తింప చేయాలని చాపెల్‌ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates