స్వయంకృషితో ఎదిగిన నటి శ్రీదేవి : రాఘవేంద్రరావు

ragaఅతిలోక సుందరి శ్రీదేవి(54) మృతిపై స్పందించారు దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయన్నారు. ఆమె మరణవార్తను విని షాక్‌కు గురయ్యానన్నారు. సినీరంగంలో శ్రీదేవి స్వయంకృషితో ఎదిగారని, ఆమె మృతి సినీరంగానికి తీరనిలోటని రాఘవేంద్రరావు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates